ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి పందొమ్మిది పంచాయితీరాజ్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సామాజిక భద్రత కార్యక్రమాలలో ఉత్తమ ప్రదర్శనకు గాను కేంద్ర పంచాయిగతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతి ఏడాది ఇచ్చే అవార్డులకు 2015-16 సంవత్సారానికి గాను వివిధ విభాగాలలో 19 అవార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్కించుకుంది. ఇందులో మూడు రాష్టస్థ్రాయిలో, రెండు జిల్లాస్థాయిలో, నాలుగు మండల స్థాయిలో, పది గ్రామపంచాయితీ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంది. ఈ అవార్డులను కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అధ్యక్షతన సోమవారం నాడు ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు.