ఆంధ్రప్రదేశ్‌

మాదక ద్రవ్యాల నిరోధానికి స్పెషల్ టాస్క్ఫోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 17: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి జవహర్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో సోమవారం తెలంగాణలో ఇటీవల మాదక ద్రవ్యాలకు సంబంధించి వెలుగుచూస్తున్న ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో వీటి నిరోధంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ మేరకు త్వరలో ఒక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మద్యం విధానంపై ఐవిఆర్‌ఎస్ విధానంలో సర్వే నిర్వహించామని తెలిపారు. 52 శాతం మంది మద్యం విధానం బాగుందని తెలిపారన్నారు. 17 మంది తెలియదన్నారని తెలిపారు. మరో 31 శాతం మంది ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు పెట్టడం సరికాదన్నారని తెలిపారు.