ఆంధ్రప్రదేశ్‌

ఎన్‌జి రంగా వర్శిటీలో బైపిసి కోర్సులకు కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 17: ఆచార్య ఎన్‌జి రంగా యూనివర్శిటీ, ఆంధ్రా, ఎస్‌వి యూనివర్శిటీలలో సంయుక్తంగా నిర్వహిస్తున్న అగ్రికల్చరల్ బిఎస్‌సి (బైపిసి) స్ట్రీమ్ కోర్సుల కౌనె్సలింగ్ గురువారం గుంటూరు లాంఫాంలో ప్రారంభమైంది. కౌనె్సలింగ్‌లో భాగంగా తొలిరోజు ఎయు ఓపెన్ కేటగిరిలో ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకులను అనుసరించి 71 నుంచి 1400 వరకు మధ్యాహ్నం 1400 నుండి 2149 వరకు, ఎస్‌వి యూనివర్శిటీ పరిధిలో 172వ ర్యాంకు నుండి 2146 వరకు, అన్ రిజర్వ్‌డ్ నాన్‌లోకల్ కోటాలో 326 నుండి 2131 వరకు కౌనె్సలింగ్ నిర్వహించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ శివశంకర్ తెలిపారు.