ఆంధ్రప్రదేశ్‌

కుమారుని వివాహ ఆహ్వానపత్రికను చంద్రబాబుకు అందచేసిన మంత్రి సునీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 26: రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వివాహం అక్టోబర్ 1వ తేదీ జరుగనుంది. ఈ సందర్భంగా సునీత శనివారం తన కుటుంబ సభ్యులతో కలసి ఉండవల్లిలోని సిఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను అందచేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలి ఆహ్వాన పత్రికను బాబుకు అందచేసామని చెప్పారు. వివాహానికి తప్పక హాజరు కాగలనని బాబు చెప్పారన్నారు.