ఆంధ్రప్రదేశ్‌

తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 28: రాష్ట్రంలో మొత్తం 48 మంది తహశీల్దారకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు. దీనికి సంబంధించి మంగళవారం ఉత్తర్వులు వెలువడనున్నా యి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న 76 తహశీల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతం డిప్యూ టీ తహశీల్దార్లుగా పనిచేస్తున్న 76 మందికి తహశీల్దార్‌లుగా పదోన్నతి కల్పిస్తూ భూపరిపాలనా విభా గం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర ఉత్తర్వులు జారీచేశారు. పదోన్నతులు పొందిన తహశీల్దార్ల స్థానంలో ఈనెలాఖరులోపు డిప్యూటీ తహశీల్దార్లను పదోన్నతి ద్వారా నియమించనున్నారు.