ఆంధ్రప్రదేశ్‌

ప్రధాని శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 28: నంద్యాల శాసనసభ ఉప ఎన్నికలో విజయం సాధించిన టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన తన ట్విట్టర్ ద్వారా ఎన్‌డిఎ భాగస్వామి అయిన తెలుగుదేశం ఉప ఎన్నికలో విజయం సాధించడం హర్షణీయమని పేర్కొన్నారు. విజయం కోసం కృషి చేసిన చంద్రబాబు, ఆయన పార్టీ సహచరులకు ప్రశంసలు అందించారు. నరేంద్రమోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పడంతో నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మంత్రి అఖిలప్రియ ఆనందం వ్యక్తం చేశారు.