ఆంధ్రప్రదేశ్‌

తుంగభద్ర జలాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మనహాల్, సెప్టెంబర్ 1: తాగునీటి అవసరాల నిమిత్తం తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి విడుదల చేసిన నీరు శుక్రవారం అనంతపురం జిల్లా సరిహద్దుకు చేరుకుంది. రెండు రాష్ట్రాల సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్ద గంగకు హెచ్చెల్సీ అధికారులు పూజలు చేశారు. 500 క్యూసెక్కుల నీరు తుంగభద్ర నుంచి విడుదల కాగా జిల్లా సరిహద్దుకు 350 క్యూసెక్కులు చేరినట్లు తెలుస్తోంది. కర్నాటక పరిధిలో జలచౌర్యం జరుగుకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.