ఆంధ్రప్రదేశ్‌

కోస్తాకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 4: ఛత్తీస్‌గడ్ నుంచి రాయలసీమ వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాని పేర్కొన్నారు. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకూ నెల్లూరులో 7 సెంటీమీటర్లు, అనకాపల్లిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.