ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి కోడెల విదేశీ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) డిసెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు సోమవారం సాయంత్రం విదేశీ పర్యటనకు బయలుదేరి దేరి వెళ్ళారు. బ్రెజిల్, చిలీ, పెరూ దేశాలలో పార్లమెంటరీ వ్యవస్ధను ఆయన ఆధ్యయనం చేస్తారు. ఈ నెల 5,6 7 తేదీలలో బ్రెజిల్‌లోని రియోడిజనెరియోలో పర్యటిస్తారు. 8,9 తేదీలలో పెరూ రాజధాని లిమా నగరంలో, 10,11 తేదీలలో చిలీ రాజధాని సాంటియాగోను సందర్శిస్తారు. 11వ తేదీ సాయంత్రం అక్కడ నుండి బయలు దేరి దుబాయ్ మీదుగా 13వ తేదీ ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. కాగా విదేశీ పర్యటనకు వెళ్లేముందు స్పీకర్ కోడెల ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహాన్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.