ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీలో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సర్క్యులర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: ఎపీఎస్ ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన 2015 లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను గుర్తింపు సంఘం ఎస్‌ఎంయు విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీన నగదు రూపంలో చెల్లించేందుకు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మాలకొండయ్య మంగళవారం 7/2017తో సర్క్యులర్ విడుదల చేశారు. ఈ ఆదేశాలు ద్వారా సంస్థలో పని చేస్తున్న 55వేల మందికి లబ్ధిచేకూరనున్నది. ఈ లీవ్‌ఎన్‌క్యాష్‌మెంట్ పొందేందుకు ఉద్యోగి తాను పనిచేసే యూనిట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.