ఆంధ్రప్రదేశ్‌

జగన్‌వి మతిలేని మాటలు: జవహర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 15: బాధ్యతాయుతమైన ప్రతిపక్షనేత స్థానంలో ఉండి కూడా వైఎస్ జగన్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారంటూ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. శుక్రవారం విజయవాడలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను చేసిన దుర్మార్గాలను నేడు అనునిత్యం కోర్టు మెట్లు ఎక్కుతూ కూడా ఎటూ వాస్తవాలు చెప్పడం లేదు.. కనీసం తన మీడియాలో కూడా వాస్తవాలు రాయడం కాని, ప్రసారం కాని చేయడం లేదన్నారు. దివంగత వైఎస్ హయాంలో అప్పటివరకు మూడువేల కోట్లుగా ఉన్న మద్యం ఆదాయాన్ని ఒక్కసారిగా రూ.30వేల కోట్లకు తీసుకెళ్లారని ఆరోపించారు.