ఆంధ్రప్రదేశ్‌

వెయ్యి కోట్లు ఇచ్చినా పనిచేయరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 18: ‘మీకు నిధుల సమస్య లేకుండా చూశా. అయినా పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో అర్ధం కావడం లేదు. ఇచ్చిన బాధ్యత పూర్తి చేయకపోతే ఎలా’ అని సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ల సదస్సులో గుంటూరు-విజయవాడ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ పనులకు వెయ్యి కోట్లు మంజూరు చేసినా ఎందుకు ఆలస్యమవుతున్నాయని ప్రశ్నించారు.