ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సిసోడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఆర్.పి.సిసోడియాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి దాటాక రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమాచారాన్ని తెలియచేసింది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్నారు.