ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్‌పై వ్యాఖ్యలు వెనక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, జనవరి 23: గవర్నర్ నర్శింహన్ తీరుపై సోమవారం తీవ్ర స్థాయిలో చేసిన విమర్శను వెనక్కు తీసుకుంటున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో జరుగుతున్న 24వ సీపీఐ మహాసభలో రెండవ రోజైన మంగళవారం కార్యక్రమాల్లో పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ గవర్నర్ ప్రవర్తన తీరును నిరసిస్తూ జనవరి 26వ తేదీ నిర్వహించే కార్యక్రమానికి హజరు కావడం లేదని పునరుద్ఘాటిస్తూ సోమవారం ఆయనపై పొరబాటున పరుషంగా చేసిన విమర్శను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.