ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌కు మాతృ వియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ మాతృమూర్తి సత్యవతి శనివారం రాత్రి కొత్త ఢిల్లీలో పరమపదించారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే దినేష్‌కుమార్ హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. సత్యవతికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో దినేష్‌కుమార్ అందరికంటే పెద్దవారు. సత్యవతి మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ ఎం మాలకొండయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషీ, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రగాఢ సంతాపం తెలిపారు.