ఆంధ్రప్రదేశ్‌

వైద్య వౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ లక్ష్మీపతి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బీజేపీ సీనియర్ నేత ఆర్.లక్ష్మీపతి మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. భారతీయ జనతాపార్టీతో పొత్తు ఉన్న కారణంగా ముఖ్యమంత్రి ఇటీవల లక్ష్మీపతికి ఈ పదవీ బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల కారణంగా బీజేపీ అధిష్ఠానం ఆదేశానుసారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన శాసనసభకు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన రాజీనామా లేఖను అందజేశారు.