ఆంధ్రప్రదేశ్‌

పరిశీలనలో వైశ్య, ఈబీసీ కార్పొరేషన్ల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: వైశ్య, ఈబీసీ కార్పొరేషన్ల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. శాసనమండలిలో మంగళవారం ఇద్దరు సభ్యులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్లను బలోపేతం చేస్తామన్నారు.