ఆంధ్రప్రదేశ్‌

రేపు అసెంబ్లీకి సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 26న అసెంబ్లీ, శాసనమండలికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ముందుగా ఆదివారం సెలవు ప్రకటించినప్పటికీ, ఆ తరువాత దానిని సోమవారానికి మార్చింది. అసెంబ్లీ, శాసన మండలి కార్యకలాపాలకు సెలవు ప్రకటించడంపై శనివారం మధ్యాహ్నం వరకూ స్పష్టత లేదు. సాయంత్రం ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ విజయరాజు సెలవు ప్రకటిస్తూ, గందరగోళానికి తెరదించారు. ఆ రోజు నిర్వహించాల్సిన క్రీడా పోటీలను కూడా వాయిదా వేశారు.