ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ నివేదిక అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: భారత్ కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి శనివారం అందచేసింది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పద్దులు, లావాదేవీలపై ఆడిట్ వ్యాఖ్యలు, పరిశీలనలతో ‘సామాన్య, సామాజిక రంగాలపై, స్థానిక సంస్థలపై’ కాగ్ నివేదికను రాష్ట్ర శాసన సభలో ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రభుత్వానికి అందచేసింది. కాగ్ నివేదికలను గవర్నర్ ఇస్తారు. అనంతరం శాసనసభలో ప్రవేశపెడతారు.