ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్‌ సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలు, రాజధాని నిర్మాణంతదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.