ఆంధ్రప్రదేశ్‌

ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం : ఎస్కే యూనివర్సిటీ నిర్వహించిన ఏపీ లాసెట్‌ - 2016 ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్కేయూ ఉపకులపతి రాజగోపాల్‌, ఏపీ లాసెట్‌ కన్వీనర్‌ పుల్లారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. 3 ఏళ్లు, 5ఏళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులతో పాటు పీజీఎఎల్‌ఎం ప్రవేశ పరీక్షకు 10,499మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 9,841మంది ఉత్తీర్ణత సాధించారు.