ఆంధ్రప్రదేశ్
అరసవెల్లిలో అద్భుతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 1 October 2018
శ్రీకాకులం: జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. దక్షిణాయనంలో మొదటిరోజు లేలేత కిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు వేలాది సంఖ్యలో వచ్చారు. రేపు కూడా సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకే అవకాశం ఉందని పూజారి వెల్లడించారు. దక్షిణాయన మార్పులు నేపథ్యంలో ఏటా రెండుసార్లు సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకుతాయి. అయితే గత రెండేళ్ల నుంచి కిరణ స్పర్శ జరగకపోవటంతో భక్తులు నిరాశకు గురయ్యారు.