ఆంధ్రప్రదేశ్‌

విజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తెలంగాణలో అక్రమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిరసనగా సోమవారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించిన సందర్భంగా ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడి అలంకార్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులు ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ ఎంపి కనుమూరి బాపిరాజుతో పాటు పలువురు నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.