తెలంగాణ

జనశక్తి రాష్టక్రార్యదర్శి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట: జనశక్తి రాష్టక్రార్యదర్శి బొమ్మన నరసింహను కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. బెదిరంచి డబ్బులు వసూలుకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావటంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నరసింహది యాదాద్రి భువనగిరి జిల్లా అంకిరెడ్డిగూడెం.