ఆంధ్రప్రదేశ్‌

వెలగపూడిలో అటవీశాఖ కార్యాలయం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలో రాష్ట్ర అటవీశాఖ కార్యాలయాన్ని శుక్రవారం ఉదయం అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రారంభించాయి. త్వరలోనే తమ శాఖ ఇక్కడి నుంచే పూర్తిస్థాయిలో పనిచేస్తుందని ఆయన తెలిపారు.