ఆంధ్రప్రదేశ్‌

బైకును ఢీకొన్న ఆటో: ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: మితిమీరిన వేగంతో వస్తున్న ఆటో బైక్‌ను ఢీకొనడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్ర గాయాలకు లోనైన ఘటన నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి వద్ద సోమవారం జరిగింది.