అవీ .. ఇవీ..

ట్రంప్...ఓ చెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్‌లో జాన్ రౌలీ అనే వ్యక్తి తన పల్లెటూర్లో కారులో వెడుతూంటే ఓ చెట్టు కన్పించింది. ఆ చెట్టును చూస్తే ఎవరినో చూసినట్లు అన్పించింది. ఆలోచనలో పడ్డాడు. తళుక్కున ఆలోచన మెరిసింది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ రూపం గుర్తొచ్చింది. అచ్చం అతని శిరస్సులా ఆ చెట్టు కన్పించింది. వెంటనే ఓ ఫొటో తీసి సామాజిక మాధ్యమంలో వదిలాడు. ఈ చెట్టు ఇప్పుడు పెద్ద ఆకర్షణగా మారిపోయింది. ట్రప్ తలకట్టు, విశాలమైన నోరును కళ్లకు కట్టేలా ఈ చెట్టుండటం విశేషం.