అవీ .. ఇవీ..

బొమ్మలకొలువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జపాన్‌కు చెందిన మాజీ పోలీసు అధికారి మసావోగుంజికి చిన్నపిల్లల ఆటవస్తువులు, వారు వాడిని అరుదైన సామాన్లు సేకరించడం అలవాటు. గత 35 సంవత్సరాలుగా దాదాపు 5169 హల్లో కిట్టీ సామాన్లు సేకరించాడు. వాటిని అందంగా అమర్చడం కోసం ఓ ఇల్లుకూడా కట్టాడు. భార్య సహాయంతో వాటిని సేకరించినట్లు గుంజి చెబుతున్నాడు. ఈయన ఘనత తెలుసుకున్నాక గిన్నిస్ సంస్థ పరిశీలించి అలా ఎక్కువ హల్లోకిట్టీ వస్తువులు సేకరించిన వ్యక్తిగా గుంజికి గిన్నిస్ రికార్డు ప్రకటించింది. అంతకుముందు 4519 హల్లోకిట్టీ వస్తువులు సేకరించిన జపాన్‌కు చెందిన అసాకో కనొడ పేరిట ఆ రికార్డు ఉండేది.

- భారతి