అవీ .. ఇవీ..

నివాళి..కేళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా సరిహద్దు దేశమైన మెక్సిలో ఒక సంప్రదాయం ఉంది. ఏటా అక్టోబర్ 31న ‘డే ఫర్ డెడ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరణించిన తమవారిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళి అర్పించడం ఈ కార్యక్రమంలో విశేషం. అయితే మరణించినవారి ఆత్మకు శాంతి కలగాలని, ఊర్ధ్వలోకంలో వారి ప్రయాణం సాగిపోవాలని కాంక్షిస్తూ వారి బంధువులు, సన్నిహితులు కలుసుకుంటారు. విందు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మరణించినవారిని స్మరిస్తూ విచిత్ర వేషధారణల్లో కనిపిస్తారు. కొందరు సుందరంగా కనిపిస్తే మరికొందరు ఘోస్ట్‌లను తలపిస్తారు.

- భారతి