అవీ .. ఇవీ..

కళాత్మక నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని సివిక్‌సెంటర్ ప్లాజా ఎదురుగా భారీగా కన్పిస్తున్న తెల్లటి కుందేళ్ల బొమ్మలు అందంగా ఉన్నాయికదూ. స్వతహాగా పుట్టిపెరిగే ప్రాంతాలకు చెందని జీవజాలాన్ని కొత్త ప్రాంతాలకు పరిచయం చేయడాన్ని నిరసిస్తూ ఆస్ట్రేలియాకు చెందిన కళాకారుడు అమందా పారెల్ వీటిని రూపొందించి ప్రదర్శిస్తున్నాడు. 23 అడుగుల ఎతె్తైన ఐదు కుందేళ్ల బొమ్మలను ఆయన ఇక్కడ ఏర్పాటు చేశాడు. కొత్త ప్రాంతాల్లో ఇమడలేని జీవజాతులు అవి మనుగడ సాధించలేకపోవడమే కాక అక్కడి పర్యావరణాన్ని దెబ్బతీస్తాయని ఆయన అంటున్నాడు. కళాకారుడు కనక తన నిరసననా ఇలా వెలిబుచ్చాడు.

భారతి