అవీ .. ఇవీ..

ఇదోరకం అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూసేవాడి కళ్లనుబట్టి అందం ఉంటుంది. క్రియేటివిటీతో కూడిన కొత్తకొత్త దుస్తులను రూపొందించడం ఆధునిక డిజైనర్లకు అలవాటే. బీజింగ్‌లో ఈ మధ్య నిర్వహించిన మెర్సిడిస్ బెంజ్ ఫ్యాషన్‌వీక్‌లో బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు రూపొందించిన దుస్తులతో ఓ మోడల్ ఇలా కన్పించింది. ఇక్కడ ఆమెకన్నా దుస్తుల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఇస్తాంబుల్‌లో జరిగిన మరో ఫ్యాషన్ వీక్‌లో క్యాట్‌వాక్ సిద్ధమైన మరో మోడల్ ఇలా ఫోజిచ్చిన దృశ్యాన్ని గెట్టిఇమేజెస్ ఫొటోగ్రాఫర్ ఎస్‌అకిమ్‌దర్ కెమెరాకు పనిచెప్పాడు.

భారతి