అవీ .. ఇవీ..

మొసళ్లతో ఆట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు 11 అడుగుల పొడవు, అరివీర భయంకరమైన కోరలతో భారీ నోళ్లు తెరచి చుట్టూ పదుల సంఖ్యలో చేరిన మొసళ్లకు కేవలం కొద్ది అడుగుల దూరంలో తిరిగితే ఎలా ఉంటుంది? ఆ అనుభూతికోసం తపించేవాళ్లు చైనాలోని ఓ మొసళ్ల సంరక్షణ కేంద్రానికి వెళ్లి ఇలా ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. చిన్ననీటి కుంటలో పదుల సంఖ్యలో భారీ మొసళ్లను పెంచుతున్నారు. నీళ్లపై తేలియాడే ఓ పంజరంలో ఉండి, వాటికి ఆహారం వేస్తూ గడపడానికి అక్కడ అవకాశం కల్పిస్తారు. ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా...ఇది ప్రమాదంతో కూడిన వ్యవహారమే సుమా!. ఆ మాత్రం రిస్క్ లేకపోతే ఏం మజా అనుకుంటున్నారా...అయితే చైనా వెళ్లొచ్చు.

భారతి