అవీ .. ఇవీ..

మడ్‌మ్యాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ మధ్య నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ దేశంలోని ఓ గిరిజన తెగకు చెందినవారు తమ సంస్కృతి సంప్రదాయలను ప్రతిబింబించేలా తయారై వచ్చారు. ఆహూతులను తమ చేష్టలతో అలరించారు. సందర్శకులపైకి బాణాన్ని ఎక్కుపెట్టినట్లు ఫోజులిచ్చారు. ప్రపంచం ఎంత ఆధునికతవైపు పరుగుతీస్తున్నా తమ సంస్కృతిని మరచిపోమని వారు చెబుతున్నారు. ఈ తెగవారు పపువాన్యూగినియా ప్రాంతంలో నివసిస్తున్నారు. ఓస్రోమడ్‌మ్యాన్‌లుగా వీరిని పిలుస్తారు.

భారతి