అవీ .. ఇవీ..
శునకానికో కాఫీ!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 29 April 2017
- భారతి
పాశ్చాత్య దేశాల్లో పెంపుడు జంతువులతో బయట తిరగడం చాలామందికి ఇష్టం. అయితే వాటిని ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడికిపడితే అక్కడికి తీసుకువెళ్లేందుకు అవకాశాలు తక్కువే. ఎన్నో నియమనిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హోటళ్లకు వాటితో కలసివెళ్లడం కుదరదు. అందుకే ఇంగ్లండ్‌లో పెంపుడు పిల్లులకోసం ఓ హోటల్ ఈ మధ్యే వెలసింది. ఇప్పుడు పెంపుడు కుక్కలకోసం కూడా అలాంటి హోటల్ ఏర్పాటు చేశారు. శునకాలతో పాటు వాటి యజమానులూ కలసి రావాలి. వాటికి ఇష్టమైన తినుబండారాలు, పానీయాలు అందుబాటులో ఉంచుతారు. ఇదిగో ఇక్కడ చూడండి...ఓ పెంపుడు శునకం నోరూరుతూంటే తినేందుకు ఆతృతగా ఎలా చూస్తోందో!