అవీ .. ఇవీ..
మాగ్నెట్ మనిషి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 11 February 2017
ఔను ఇతడిని అంతా మాగ్నెట్ మ్యాన్ అనే పిలుస్తారు. ఎందుకంటే ఇళ్లల్లో ఉండే చాలా వస్తువులు, పరికరాలను అతడి శరీరం ఆకర్షిస్తుంది. కొన్ని రకాల లోహాలను అయస్కాంతం ఆకర్షిస్తుందని అందరికీ తెలుసు. కానీ ఇతడి శరీరం ప్లాస్టిక్ వస్తువులనూ ఆకర్షిస్తోంది. అదే విశేషం. రిమోట్లు, ఫోర్కులు, ప్లాస్టిక్ చెంచాలు, పళ్లాలు, పింగాణీ పాత్రలు వంటివి అతడి శరీరంపై ఎక్కడ పెట్టినా అతుక్కుపోయినట్లు ఉంటాయి. బోస్నియా-హెర్జిగోవినాకు చెందిన 38 ఏళ్ల నెర్మిన్ హాలిలాజిక్ ఇప్పుడు ఆ దేశంలో పెద్ద ఆకర్షణ. తన శరీరం నుంచి ప్రత్యేక రేడియేషన్తో కూడిన శక్తి ఉద్భవిస్తోందని, అందువల్లే ఇలా జరుగుతోందని ఆయన అంటున్నాడు.