రాష్ట్రీయం

అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయనే భయం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఆడపిల్లలపై ఆఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయనే భయం రావాలని, ఫోక్సో చట్టంలో సవరించిన నిబంధనలపై చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన శనివారంనాడు రాష్ట్రంలో శాంతిభద్రతలపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు యంత్రాంగం పనితీరునకు అభినందనలు తెలిపారు. దాచేపల్లి ఘటన మానవత్వానికే మాయని మచ్చ అని పేర్కొన్నారు. సోమవారం ‘ఆడపిల్లకు రక్షగా కదులుదాం’ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.