రాష్ట్రీయం

ప్రతినెలా ‘మహా సంకల్పం’ పురోగతిపై సమీక్ష: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి:‘మహా సంకల్పం’ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరు రోజుల పాటు దీక్షలు విజయవంతంగా పూర్తి చేశారని చివరి రోజు మరింత స్ఫూర్తివంతంగా చేయాలని అన్నారు. మన శక్తి, స్థాయి ‘మహాసంకల్పం’లో ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి ఆకాక్షించారు. ప్రతినెలా ఇదేరోజు ‘మహా సంకల్పం’ పురోగతిని సమీక్షించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం పోటీబడి అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.