ఆంధ్రప్రదేశ్‌

ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: జిల్లాలోని మంగళగిరిలో ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. పీవీ సింధూ వంటి క్రీడాకారులను ఉపాధ్యాయులు తయారుచేయాలని కోరారు. స్టార్ షట్లర్ పీవీ సింధూ మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువుల వల్లనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనంద్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.