ఆంధ్రప్రదేశ్‌

గృహనిర్మాణంపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీ అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టు పేద ప్రజల కలల ప్రాజెక్టు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గృహనిర్మాణంపై ఆయన శుక్రవారంనాడు టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పేదలకు సొంతింటి కలను నిజం చేయాలన్నారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని, లాటరీ ద్వారా ఎంపిక చేయాలన్నారు.