ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలం బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం శ్రీశైలం పర్యటనకు బయలుదేరారు. శ్రీశైలం లింగాలఘాట్‌ను సీఎం పరిశీలించి, భక్తులను అడిగి కలుసుకోనున్నారు. శ్రీశైలంలోని ఘాట్లన్నీ పుష్కర యాత్రికులతో కిటకిటలాడుతున్నాయి.