ఆంధ్రప్రదేశ్‌

డ్వాక్రా మహిళలకు వచ్చే నెలలో రెండో విడత మాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి: డ్వాక్రా మహిళలకు వచ్చే నెలలో రెండో విడత మాఫీ నిధులు విడుదల చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రకటించారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా కాపులను న్యాయం చేస్తామని అన్నారు. కాపులకు రిజర్వేషన్లపై మంజునాథ కమిషన్‌ వేశామని, కాపులకు బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించామని గుర్తు చేశారు.