రాష్ట్రీయం

రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడం: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తిలేదని, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయమని కోరుతున్నాం అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. విభజన చట్టంలో ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రమే అమలు చేయాలని కోరుతున్నాం అని అన్నారు. బిజెపి నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. మిత్రపక్షం కాబట్టి సమ్యయమనంతో మాట్లాడుతున్నా అని అన్నారు. లేకపోతే పరిస్థితి మరోవిధంగా ఉంటుందని హెచ్చరించారు.