ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం చేయూత ఇవ్వాలి : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు : మిగిలిన రాష్ర్టాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందే వరకు కేంద్రం చేయూత ఇవ్వాలని, అప్పటివరకు రాజీ పడేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శ్రీశైలంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎవరో ఒకరిద్దరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నా, పుష్కర ఏర్పాట్లపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారని అన్నారు. శ్రీశైలం లింగాలగట్టు దిగువ ఘాట్‌ వద్ద పిండప్రదానం ఘాట్‌ను పరిశీలించిన ఆయన కృష్ణానదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.