ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబును కలిసిన బాలకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం ఇక్కడ ఎపి సిఎం చంద్రబాబును కలిశారు. అనంతపురం జిల్లాలో నిర్వహించే లేపాక్షి ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వానపత్రాన్ని బాలయ్య అందించారు.