రాష్ట్రీయం

తెలుగు రాష్ర్టాల్లో బార్ కౌన్సిల్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో బార్ కౌన్సిల్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర విభజన అనంతరం బార్ కౌన్సిల్‌కు ఎన్నిక జరగడం ఇదే తొలిసారి. జూన్ 29న ఎన్నిక, ఈ నెల 17 నుంచి 26 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. రెండు రాష్ర్టాల్లోనూ 52 వేల మందికి ఓటు హక్కు ఉంది. తెలంగాణలో 23 వేల మంది, ఏపీలో 29 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో రాష్ట్రంలో బార్ కౌన్సిల్‌కు 25 మంది చొప్పున ఎన్నికవుతారు.