రాష్ట్రీయం

హాస్టల్‌లోనే బీఫ్ ఫెస్టివల్‌ను జరుపుకున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆంక్షలు, అరెస్టుల నేపథ్యంలో హాస్టల్‌లోనే బీఫ్ ఫెస్టివల్‌ను జరుపుకున్నామని ప్రజాస్వామిక సాంస్కృతిక వేదిక వెల్లడించింది. దీనికి సంబంధించిన వీజువల్స్‌ను,్ఫటోలను మీడియాకు పంపింది. మరోవైపు విద్యార్థులను హాస్టళ్ల నుంచి బయటకు రాకుండా ఎక్కడకక్కడ పోలీసులు మోహరించి అడ్డుకున్నారు.