తెలంగాణ

బేగంపేట మెట్రో స్టేషన్ మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బేగంపేట మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ప్రగతి భవన్‌కు సమీపంలోనే బేగంపేట రైల్వేస్టేషన్ ఉండటం.. ఆందోళనకారులు అక్కడి నుంచి ముట్టడికి యత్నించే అవకాశం ఉండటంతో.. ముందస్తు చర్యల్లో భాగంగా స్టేషన్‌ను అధికారులు మూసేశారని సమాచారం. ప్రగతిభవన్ దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.