తెలంగాణ

భద్రాద్రి రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం : ఏప్రిల్‌ 15న భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు, సీతారాముల వారి పెళ్లి కోసం ఆలయ అధికారులు, వేంద పండితులు ఏర్పాట్లను మొదలు పెట్టారు. పెళ్లి పనులకు శ్రీకారం చుట్టారు. ఉత్సవ మూర్తులకు ఘనంగా ప్రత్యేక అభిషేకం, తలంబ్రాలు కలిపే కార్యక్రమం, ఘనంగా డోలోత్సవం నిర్వహించారు.