తెలంగాణ

భద్రాచలం సీతమ్మ సూత్రాల ఆచూకీ లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో కనిపించకుండా పోయిన సీతమ్మవారి మంగళసూత్రం, లక్ష్మణ స్వామి బంగారు లాకెట్టు శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు తనిఖీ చేయగా నగల బీరువాలో ఓ అరలో ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 13 నుంచి 18 వరకు రామాలయంలో పవిత్రోత్సవాలు, 19 నుంచి నిత్య కళ్యాణాలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో బంగారు ఆభరణాల తనిఖీల్లో ఈ రెండు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. ఐదుగురు అర్చకులపై కేసులు నమోదయ్యాయి. బాధ్యులైన వారిని సస్పెండ్‌ చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని బదిలీ చేస్తామని ఈవో తెలిపారు.