రాష్ట్రీయం

ర్యాలీగా బయలుదేరిన భజరంగ్‌దళ్ కార్యకర్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ :ఓయూలో బీఫ్‌ఫెస్టివల్‌ను నిరసిస్తూ భజరంగ్‌దళ్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈసీఐఎల్ చౌరస్తాకు చేరుకున్న ర్యాలీని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. కుషాయిగూడ హనుమాన్ దేవాలయం వద్ద భజరంగ్‌దళ్ కార్యకర్తలు గోవులకు పూజలు చేశారు.